నంగునూరు: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

72చూసినవారు
నంగునూరు: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
నంగునూరు మండలం నర్మెట్టలో నిరుపేద కుటుంబానికి చెందిన దుద్దెడ నరేష్ గౌడ్ కొద్ది రోజుల అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కనిండని పరిస్థితి అట్టి కుటుంబ పరిస్థితిని వంగ రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్పీ మండల ఉపాధ్యక్షులు అప్పాల శేఖర్ యాదవ్ సమాచారం ఇచ్చారు. వారికి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం ను వారి కుటుంబానికి అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్