పాఠశాలకు కావాల్సిన నిర్మాణాలను అందుబాటులోకి తేవాలి

67చూసినవారు
పాఠశాలకు కావాల్సిన నిర్మాణాలను అందుబాటులోకి తేవాలి
సిద్దిపేట రూరల్ మండలం చింతమడక బాలికల గురుకుల పాఠశాలకు కావాల్సిన రోడ్డు, వీధిలైట్లు, మరుగుదొడ్లు వంటి నిర్మాణాలను వేగిరం చేసి అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి కాంట్రాక్టర్ ను ఆదేశించారు. శుక్రవారము చింతమడక గ్రామంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి, పాఠశాల మొత్తం తిరిగి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్