నేటి నుంచి పీడీఎస్ యూ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు

84చూసినవారు
నేటి నుంచి పీడీఎస్ యూ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
పీడీఎస్ యూ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నేడు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని బాబుజగ్జీవన్ రామ్ భవన్లో నిర్వహించనున్న ఈ తరగతుల్లో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్