పెట్రోల్, డీజిల్ కల్తీ లేకుండా క్వాలిటీ, క్వాంటిటీగా ఉంటుంది

60చూసినవారు
పోలీస్ శాఖకు చెందిన పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ ఎలాంటి కల్తీ లేకుండా క్వాలిటీగా క్వాంటిటీగా ఉంటుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. బుధవారం సిద్దిపేట పొన్నాల శివారులో పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను కలెక్టర్, పోలీసు కమిషనర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్