నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

72చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
33/11 కేవీ ముస్తాబాద్ చౌరస్తా, 11 కేవీ రాఘవేంద్రనగర్, గాడిచెర్లపల్లి, విద్యుత్ ఫీడర్లు పరిధిలోని చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సిద్దిపేట పట్టణ ఏడీఈ సుధాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్