ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి

69చూసినవారు
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి
జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజావాణికి వస్తారన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ 31 దరఖాస్తులు వచ్చాయన్నారు.

సంబంధిత పోస్ట్