రాయపోల్: తహశీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

51చూసినవారు
రాయపోల్: తహశీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
రాయపోల్ మండలానికి నూతనంగా వచ్చిన తహశీల్దార్  శ్రీనివాస్ ను బుధవారం మండలంలోని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాయపోల్ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్ అన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్