కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ ద్వారా రూ. 90 లక్షల ఆదాయం

62చూసినవారు
కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ ద్వారా రూ. 90 లక్షల ఆదాయం
సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లన్న స్వామి వారి ఖజానాకు హుండీ ద్వారా రూ. 90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి అన్నపూర్ణ తెలిపారు. గురువారం హుండీలోని కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో లెక్కించారు. 48 రోజులలో హుండీల ద్వారా లభించిన నగదును స్థానిక బ్యాంక్ లో జమ చేసినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్