సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెం గ్రామపంచాయతీ సెక్రటరీ రాగుల రాంబాబు గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో సంక్రాంతి సంబరంలో భాగంగా శుక్రవారం ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి మారబోయిన కళ్యాణి, రెండో బహుమతి బండ కింది స్వప్న, గంధాల రజిత, దాసరి అనిత, మూడవ బహుమతి మంజే స్పందన బొడ్డు జయంతి లకు లభించింది.