సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర భారతదేశానికే ఆదర్శం

60చూసినవారు
సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర భారతదేశానికే ఆదర్శమని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్