అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్
వర్ధంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి గ్రామంలో ఏజే యూత్ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజే యూత్ సభ్యులు, స్థానికులు పాలొన్నారు.