సిద్దిపేట: ప్రార్థన ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు అందించాలి

81చూసినవారు
సిద్దిపేట: ప్రార్థన ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు అందించాలి
ఈనెల 13న ముస్లీం సోదరులు పవిత్ర (పెద్దల పండుగ) జాగారం చేసి మజీద్ ప్రార్థనల، ఖబరస్తాన్ లలో వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని తంజీమ్ ఉల్ మజీద్ సంఘం సిద్దిపేట సెక్రటరీ ఉబైద్ ఉర్ రెహమాన్ సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న మసీద్ లలో, ఖబరస్తాన్లలో మెరుగైన సౌకర్యాలు అందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్