ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అభిమానులు పండుగ వాతావరణంలో తరలి రావాలని గట్లమాల్యల బీఆర్ఎస్ వి అధ్యక్షుడు చింటూ గౌడ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గం నుండి విద్యార్థి, యువ నాయకులతో పాదయాత్రలో భాగంగా ఈనెల 25న రంగధంపల్లి చౌరస్తా నుండి ఎమ్మెల్యే హరీష్ రావు సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.