సిద్దిపేట: ఘనంగా డా. బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు

63చూసినవారు
సిద్దిపేట: ఘనంగా డా. బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ రిజినల్ సెంటర్ ఆధ్వర్యంలో డా. బి. ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరు గొప్ప ఐడియలిజంతో చెప్తున్నారు. కానీ ఆచరణలో చూపటం లేదని, సమాజంలో మార్పు జరిగినప్పుడు మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతున్నదని అన్నారు.

సంబంధిత పోస్ట్