సిద్దిపేట: నివాళులు అర్పించిన మాజీ మంత్రి

69చూసినవారు
సిద్దిపేట: నివాళులు అర్పించిన మాజీ మంత్రి
సిద్దిపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నాయిని చంద్రం తల్లి మృతి చెందగా బుధవారం అంత్యక్రియల్లో పాల్గొని మృతదేహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించినారు. అనంతరం కౌన్సిలర్ చంద్రంను ఓదార్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్