సిద్ధిపేట: వరకట్న వేధింపుల కేసులో నలుగురు నిందితుల అరెస్టు

68చూసినవారు
సిద్ధిపేట: వరకట్న వేధింపుల కేసులో నలుగురు నిందితుల అరెస్టు
వరకట్న వేధింపుల కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. మంగళవారం టూటౌన్ సీఐ ఉపేందర్ తో కలిసి వివరాలను వెల్లడించారు. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెన్న పవన్ బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామానికి చెందిన అక్షయను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్