సిద్ధిపేట: చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి

82చూసినవారు
సిద్ధిపేట: చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సిద్ధిపేట షీ టీమ్ బృందం ఎఎస్పై కిషన్ అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్మెట గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి మహిళల రక్షణకున్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా, మహిళలు మౌనం వీడి పోలీసులకు తెలియపరచాలన్నారు.

సంబంధిత పోస్ట్