సిద్దిపేట: గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన వ్యక్తి ఆత్మహత్య

56చూసినవారు
సిద్దిపేట: గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట జిల్లాలో గల్ఫ్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమాయకుల ఆశను ఆసరాగా చేసుకుంటున్న పలువురు ఏజెంట్ల అవతారమెత్తి నిలువునా ముంచుతున్నారు. అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి (38) అనే వ్యక్తి  మనస్తాపం చెంది ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయనని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

సంబంధిత పోస్ట్