సిద్ధిపేట: అక్రమార్కులకు మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మాస్ వార్నింగ్

66చూసినవారు
సిద్ధిపేట: అక్రమార్కులకు మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మాస్ వార్నింగ్
సిద్ధిపేట ఇన్ ఛార్జ్ మంత్రిగా నియామకమైన గడ్డం వివేక్ వెంకట స్వామి శనివారం మొదటిసారి నియోజకవర్గానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఘానా స్వాగతం పలికారు. వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. అంతేగాకుండా తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాను ఆపాలని అక్రమార్కులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్