సిద్దిపేట: సీనియర్ నాయకులు మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

65చూసినవారు
సిద్దిపేట: సీనియర్ నాయకులు మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
సిద్దిపేట పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన ఉద్యమకారుడు, పార్టీ సీనియర్ నాయకులు సాకి గాంధీ తండ్రి ఆశయ్య అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే హరీష్ రావు. అనంతరం గాంధీని ఓదార్చారు.

సంబంధిత పోస్ట్