
సర్వరోగ నివారిణి పిప్పలి.. బెనిఫిట్స్ తెలుసా?
ఆయుర్వేదంలో ప్రముఖ ఔషధమైన పిప్పలి (లాంగ్ పెప్పర్) శ్వాసకోశ సమస్యలు, జీర్ణక్రియ రుగ్మతలు, చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులకు శక్తివంతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇది కఫాన్ని తొలగించి శ్వాసను సులభతరం చేస్తుందట. రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. తేనెతో లేదా వేడి నీటిలో 1/4 టీస్పూన్ పొడి కలిపి తీసుకోవచ్చు. గర్భిణీలు దీన్ని వాడే ముందు వైద్య సలహా తీసుకోవాలి.