సిద్ధిపేట: నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

52చూసినవారు
సిద్ధిపేట: నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్ధిపేట పట్టణంలోని స్థానిక భారత్ నగర్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పట్టణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని భారత్ నగర్, హనుమాన్ నగర్, ఇస్లాంపూర, ఎన్సాన్పల్లి, నల్లపోచమ్మ ఆలయ ప్రాంతాలలో ఉదయం 8 నుంచి 11 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్