
పెళ్లిళ్లకు సిద్ధమవ్వండి.. ముహూర్తాల తేదీలు ఇవే
ఏప్రిల్ 16 నుంచి జూన్ 8 వరకు వివాహ ముహూర్తాలు అందుబాటులో ఉంటాయని పండితులు తెలిపారు. ముఖ్యమైన తేదీలు: ఏప్రిల్లో 16, 18, 20, 21, మేలో 1, 3, 4, 8, 9, 10, 11, జూన్లో 2, 5, 6, 7, 8. జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆశాఢమాసం వల్ల ముహూర్తాల్లేవు. మళ్లీ జులై 25 నుంచి శ్రావణమాసంలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఏప్రిల్ 30న పెళ్లిళ్లు అధికంగా జరిగే అవకాశం ఉంది.