సిద్ధిపేట: ఆసరా పింఛన్లు ఇవ్వడం చేతకాని రేవంత్ సర్కార్

60చూసినవారు
సిద్ధిపేట: ఆసరా పింఛన్లు ఇవ్వడం చేతకాని రేవంత్ సర్కార్
సిద్ధిపేట: ప్రతీ రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పింఛన్ల కోసం వృద్దులు రోడెక్కుతున్నారని బీఆర్ఎస్ నాయకులు సంపంగి శ్రీకాంత్ బుధవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రెండు నెలల పింఛన్లు ఎగ్గోట్టారని, ఇవాల్సిన పింఛన్లు కూడా టైమ్ కి ఇవ్వకుండా వృద్ధులను రేవంత్ సర్కార్ వేధిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్