సిద్దిపేట: ఉన్నతాధికారులతో మాట్లాడి మీ సమస్య ను పరిష్కారిస్తా

74చూసినవారు
సిద్దిపేట: ఉన్నతాధికారులతో మాట్లాడి మీ సమస్య ను పరిష్కారిస్తా
గత కొద్దీ రోజులుగా ఆర్ఎంపీలపై ప్రభుత్వం వైద్య అధికారులు చేస్తున్న వేధింపుల సమస్యల గురించి సిద్దిపేట ఆర్ఎంపీలు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును శనివారం కలసి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కొద్ది రోజులుగా వైద్యాదికారులు సంబంధం లేకుండా మా ఆసుపత్రి తనిఖీల పేరిట తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి మీ సమస్య ను పరిష్కారించేల కృషి చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్