సిద్దిపేట: ఆలం ఖాన్ ను కలిసిన వహీద్ ఖాన్

2చూసినవారు
సిద్దిపేట: ఆలం ఖాన్ ను కలిసిన వహీద్ ఖాన్
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా నియామకమైన నవాబ్ ముజాహిద్ అలం ఖాన్ ను సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ వహిద్ ఖాన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియామకం అయినందుకు ఆలం ఖాన్ కు పూలదండ వేసి శాలువా కప్పి అభినందించారు. సీనియర్ నాయకులు అబ్దుల్ సుభాన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్