సిద్ధిపేట: మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

60చూసినవారు
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం ఉదయం 9 గం. లకు గ్రామ మహిళలు మంచి నీటికోసం రోడ్డుపై నిరసనకు దిగారు. గత నెల రోజుల నుండి నల్లాలు రాకపోవడం ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికి సమస్య తీరకపోవడంతో ఉదయం 9 గం. నుండి నిరసన కొనసాగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్