కొమురవెల్లి మల్లన్న స్వామికి ప్రత్యేక అభిషేకాలు

84చూసినవారు
కొమురవెల్లి మల్లన్న స్వామికి ప్రత్యేక అభిషేకాలు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు, పట్నం, అభిషేకం, అర్చన, నిత్యకళ్యాణం, బోనం, తిరుగుడు కోడె, కేశ ఖండన కార్యక్రమాలలో పాల్గొన్నారని ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్