ఆగస్టు 17, 18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు

79చూసినవారు
ఆగస్టు 17, 18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు
ఆగస్టు 17, 18, 19 తేదీల్లో పీడీఎస్ యు రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు సిద్దిపేటలోని బీజేఆర్ భవనంలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గురువారం తెలిపారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీకాంత్, విజయ్ కుమార్, గణేష్, నిరంజన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్