సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండి చదువుకోవాలి

75చూసినవారు
సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండి చదువుకోవాలి
సోషల్ మీడియాకు విద్యార్థులు, యువత దూరంగా ఉండి చక్కగా చదువుకోవాలని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను అన్నారు. సిద్దిపేట షీ టీమ్, భరోసా సెంటర్, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నర్మేట ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు అలవాట్లు, మొబైల్ ఫోన్ కు బానిస కావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, షీటీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్