సిర్సినగండ్ల లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం

61చూసినవారు
సిర్సినగండ్ల లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం
టిబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వన్ కుమార్ జిల్లా టిబీ ప్రోగ్రామ్ ఆఫీసర్, పిహెచ్సి కొండపాక వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తల ఆద్వర్యంలో జరిగింది.

సంబంధిత పోస్ట్