చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి

71చూసినవారు
చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి
సిద్ధిపేట జిల్లా చేర్యాల ప్రాంత అభివృద్ధికి, చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం సిపిఐ రాజీలేని పోరాటం నిర్వహిస్తుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈప్రాంతాన్ని పట్టించుకోలేదన్నారు.

సంబంధిత పోస్ట్