ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు

72చూసినవారు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు
కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శకం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్