Top 10 viral news 🔥
త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ: హోంమంత్రి అనిత
ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘5 నెలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పీఎంటీ, పీఈటీ పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను https://slprb.ap.gov.in వెబ్సైట్లో పొందుపరుస్తాం. అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.’ అని హోంమంత్రి అనిత అన్నారు.