సంస్థను లాభాల బాటలో పయనింపజేయాలి

70చూసినవారు
సంస్థను లాభాల బాటలో పయనింపజేయాలి
ఆర్టీసీ ఆధ్వర్యంలో సిద్దిపేట డిపోలో లక్షే లక్ష్యం అంశంపైన కార్మికుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ రచన చేసినవారిని డీఎం సుఖేందర్రెడ్డి అభినందించారు. సిద్దిపేట డిపోలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణకే అంకిత కాకుండా ప్రతీనెలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారిని ఆనందింపచేయాలనే ఉద్దేశంతో నిర్వహించామన్నారు. డిపోకు రూ. 1. 50 లక్షల ఆదాయం అదనంగా తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్