తొగుట: నేత్ర పర్వంగా తొలి ఏకాదశి

7చూసినవారు
తొగుట: తొలి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని మండలంలోని వెంకట్రావుపేట వేణుగోపాల స్వామి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కమిటీ చైర్మన్ రాయరావు అరుణ, రఘుపతి రావు, ఆలయ అర్చకులు రామకృష్ణ చార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక అర్చన, తులసి అభిషేకం, ప్రత్యేక పూజాది కార్యక్రమం లు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్