వర్గల్: వేడి గంజిలో పడి బాలుడు మృతి

0చూసినవారు
వర్గల్: వేడి గంజిలో పడి బాలుడు మృతి
గంజిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాధారం గ్రామంలో చోటుచేసుకుంది.  ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ముత్తి స్వామి మహేశ్వరి కుమారుడు (2) ఉన్నాడు.
గురువారం ఇంటి పక్కన ఉన్న పెదనాన్న ఇంటికి ఆడుకుంటూ వెళ్ళాడు. వారి ఇంట్లో కాచి వేడి చేసిన గంజి నీరు పాత్రలో ఉండగా, ప్రమాదవశాత్తు అందులో పడిపోగా వెంటనే హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

సంబంధిత పోస్ట్