కలిసి కట్టుగా ముందుకు వెళ్లాం: మంత్రి వివేక్

65చూసినవారు
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వారానికి ఒకసారి సిద్దిపేటకు వస్తానని మంత్రి వివేక్ శనివారం తెలిపారు. మంత్రి అయ్యాక మొదటి సారి వచ్చిన ఆయన సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద నివాళు అర్పించారు. సిద్దిపేటలో కలిసి కట్టుగా ముందుకు వెళ్లాం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్