నేరాలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడి యాక్ట్ నమోదు చేస్తాం

1చూసినవారు
సిద్దిపేట రూరల్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ లకు గంజాయికేసులో ఉన్న నిందితులకు శనివారం రూరల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సిద్దిపేట ఏసీపి రవీందర్, సిద్దిపేటరూరల్ సిఐ శ్రీను అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ సత్ప్రవర్తనతో మెలిగే రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ లకు పోలీస్ సహకారం ఎల్లపుడూ ఉంటుందని, అలాగే మళ్లీ నేరాలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడి యాక్ట్ నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్