వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాము

74చూసినవారు
వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాము
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం. ఎన్సాన్పల్లి శివారులో నిర్మించిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించారు. నూతన భవనాన్ని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఆధునాతన వైద్య సేవలు అందించేందుకు వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్