మహిళ శక్తి కార్యక్రమం

75చూసినవారు
మహిళ శక్తి కార్యక్రమం
మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలకు వృత్తి పరమైనది ఉండి అత్యున్నత స్థాయిలో చేరేందుకు పరిదిగల యూనిట్ ను ఎంపిక చేసుకోవాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మహిళ శక్తి కార్యక్రమం పైన అవగాహన సదస్సు మండల మహిళ సమాఖ్య, బ్యాంకు అధికారులతో కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్