సంగారెడ్డి: మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

71చూసినవారు
సంగారెడ్డి: మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినేల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు, మంగళవారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చిరాగ్ పల్లి ఎస్ఐ రాజెంధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్