గణనీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

50చూసినవారు
గణనీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌లలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా ఆస్పత్రి బాట పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హాంకాంగ్‌లో వారానికి 31 తీవ్ర కేసులు, సింగపూర్‌లో 14,200 కేసులు నమోదయ్యాయి. ఇంకా థాయ్‌లాండ్‌, చైనా దేశాల్లోనూ కొవిడ్‌ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాల్లో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్‌ అయ్యారు.

సంబంధిత పోస్ట్