పారాలింపిక్స్‌లో భారత షూటర్ మనీష్‌‌కు సిల్వర్ మెడల్

71చూసినవారు
పారాలింపిక్స్‌లో భారత షూటర్ మనీష్‌‌కు సిల్వర్ మెడల్
పారిస్ పారాలింపిక్స్‌‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో భారత షూటర్ మనీష్ నర్వాల్ సిల్వర్ మెడల్ సాధించాడు. భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 4 మెడల్స్ ఉన్నాయి. అవని లేఖరా గోల్డ్, మోనా అగర్వాల్, ప్రీతి అగర్వాల్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఇక 2020లో టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌ మిక్స్‌డ్ ఎస్‌హెచ్1 50మీ పిస్టల్ విభాగంలో మనీష్ స్వర్ణం సాధించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్