సింధు పేరు... బ్రాండ్ అయ్యింది!

39చూసినవారు
సింధు పేరు... బ్రాండ్ అయ్యింది!
పూమా కంపెనీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. అయితే, సింధూ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ, ఆమె గౌరవార్థం కంపెనీ గుర్తును రీబ్రాండ్ చేసింది. తాత్కాలికంగా పీవీ సింధు పేరులోని తొలి రెండు అక్షరాలను చేర్చి pumaకి బదులుగా pvmaగా బ్రాండ్ పేరుని మార్చింది. రెండుసార్లు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు పేరులోని అక్షరాలను ఓ ఇంటర్నేషనల్ కంపెనీ తన బ్రాండ్ పేరులోకి చేర్చుకుందంటే గొప్పే కదా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్