Top 10 viral news 🔥

జమ్మూ కశ్మీర్ ఘటన.. ఐడీ కార్డులు చూసి చంపేశారు
జమ్మూ కశ్మీర్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. అయితే ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చి దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. ఐడీ కార్డులను చెక్ చేసిన తర్వాత కాల్పులు జరిపారన్నారు. అయితే తాజాగా దాడికి పాల్పడింది తామే అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ ఘటనను జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు.