దృశ్యం మూవీలో వెంకటేష్ శవాన్ని పోలీస్ స్టేషన్ కింద పూడ్చినట్టు గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఐరోపా ఆస్పత్రి కింద హమాస్ నేత మహ్మద్ సిన్వర్ మృతదేహాన్ని ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. ఈ విషయాన్ని IDF అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రి కింద 8 మీటర్ల లోతులో ఉన్న హమాస్ సొరంగంలో ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. అక్కడే రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబనా, మరో కమాండర్ మహది ఖుర్రా మృతదేహాలు లభించాయి.