సిరాజ్ సూపర్ క్యాచ్.. జోష్ టంగ్ ఔట్ (వీడియో)

1చూసినవారు
బర్మింగ్‌హామ్‌లో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్ జోష్ టంగ్ 2 పరుగులకే ఔటయ్యారు. జడేజా వేసిన 64 ఓవర్‌లో ఐదో బంతికి టంగ్.. షార్ట్ మిడ్‌ వికెట్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. సిరాజ్ చక్కగా డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టారు. దీంతో 64 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోరు 250/9గా ఉంది. క్రీజులో బషీర్ (4), కార్స్ (26) పరుగులతో ఉన్నారు.

Credits: JioHotstar

సంబంధిత పోస్ట్