ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన సిరాజ్.. జాక్ క్రాలీ డకౌట్ (వీడియో)

161చూసినవారు
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు టీమిండియా బౌలర్ సిరాజ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. ఇంగ్లండ్‌కు ఓపెనర్ జాక్‌ క్రాలీ డకౌట్ అయ్యారు. సిరాజ్‌ వేసిన 1.4 ఓవర్‌కు సాయి సుదర్శన్‌కు క్యాచ్‌ ఇచ్చి జాక్‌ క్రాలీ (0) పెవిలియన్ చేరారు. దీంతో 2 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోరు 13/1గా ఉంది. క్రీజులో బెన్ డకెట్ 11, ఓలీ పోప్ 2 పరుగులతో ఉన్నారు.

సంబంధిత పోస్ట్