అంకితభావంతో పనిచేస్తే తగిన గుర్తింపు ఉద్యోగులు తాము పనిచేసిన ప్రతిచోట అంకితభావంతో పనిచేస్తే తగిన గుర్తింపు లభిస్తుందని జెడ్పి సీఈవో సూచించారు బోయినపల్లి ఎంపిఓ గంగా తిలక ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా విలాసారులో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డిపిఓ వీర బుచ్చయ్య, డిప్యూటీ సీఈవో గీత , ఎంపీడీవోలు జయ శిల రాజేందర్ రెడ్డి , రవీందర్, రామిరెడ్డి , తాసిల్దార్ పుష్పలత, ఎంపీపీ వేణుగోపాల్, పాల్గొన్నారు.